*జననేత్రం న్యూస్ స్టేట్ బ్యూరోమే21*//:ఈఆపరేషన్లోప్రాణాలర్పించిన 5 గురు వీర సైనికులకు నివాళిగా ” తిరంగా యాత్ర” నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి,పాల్గొని ఒకవైపు మన సైనిక శక్తిని,ప్రతిభను ప్రపంచమే కీర్తిస్తుంటే ఇక్కడ కొంతమంది కుహానా నాయకులు,పార్టీలు మన సైనిక శక్తిని అవమానిస్తూ మాట్లాడుతున్నారని,ప్రపంచం గుర్తించినా,స్వయంగా శత్రుదేశ అధ్యక్షుడే మేం చాలా నష్టపోయాం అని చెప్పినా శత్రుదేశ అధికార ప్రతినిధుల లాగ దిగజారి మాట్లాడుతున్న పార్టీలకు,నాయకులకు ప్రజాక్షేత్రంలో ప్రజలే బుద్ధి చెబుతారని మున్ముందు కూడా ఇలాగే ప్రజలు సైనిక జవాన్ లకు తోడుగా,అండగా,సంఘీభావంగా ఉండాలని కోరుతూ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు,నియోజకవర్గ మండల అధ్యక్ష కార్యదర్శులు,పట్టణ అధ్యక్షరాలు సుచిత్ర పాసి,ఉపాధ్యక్షులు శివకుమార్ ఖండేల్ వాల్,ప్రధాన కార్యదర్శి రేవల్ల నాగరాజు,యువ మోర్చ నాయకులు రాహుల్ కొలరియా తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధికార ప్రతినిధి.
C.E.O
Cell – 9866017966