జననేత్రం న్యూస్ ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యూరో జూన్01*//:ఎమ్మార్పియస్ రాష్ట్ర నాయకులు- ఎంఎస్పీ జిల్లా uఅధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ,
ఎమ్మార్పియస్-ఎంఎస్పీ జాతీయ నాయకులు మంద శంకర్ మాదిగ మరియు బృందంమాదిగ జాతి ఖ్యాతిని అందలమెక్కించిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారికి నేడు ఘనంగా స్వాగతం పలికేందుకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని వివిధ మండలాల నుండి వరంగల్ కు బయలుదేరిన
ఎమ్మార్పియస్, ఎంఎస్పీ ఉద్యమ నాయకులు
ఈ సందర్భంగా ఎంఎస్పి అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ మరియు ఎంఎస్పీ జాతీయ నాయకులు మంద శంకర్ మాదిగలు మాట్లాడుతూ ఈ దేశంలో రాజ్యాంగ పలాలు అందరికందాలని ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని చేపట్టిన మహా జననేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు మాదిగ హక్కులే కాదు మానవ హక్కుల కోసం నిరంతరం శ్రమించిన తీరును చూసి ఈ దేశం గుర్తించి
దేశ ప్రాముఖ్యత కలిగిన పద్మశ్రీ అవార్డు దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అందుకుని మాదిగ జాతి ఖ్యాతి ని, పీడిత జాతుల ఖ్యాతిని, సామాజిక ఉద్యమానికి అండగా నిలిచిన సమాజానికి అందలమెక్కించిన మహా నాయకుడు గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారు అని ప్రధమంగా విప్లవాల ఖిల్లా వరంగల్ సొంత గడ్డపై అడుగెడుతున్న సందర్భంగా వేలాది మందితో జరిగిన భారీ స్వాగత ర్యాలీ కార్యక్రమానికి తరలి వెళ్లడం జరిగింది.
ఈ కార్యక్రమంలో
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు
ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ,
ఎమ్మార్పియస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు మంద శంకర్ మాదిగ,ఎమ్మార్పియస్, ఎంఎస్పీ జిల్లా నాయకులు
భూడిద జానీ మాదిగ,సుంచు ప్రేమ్ మాదిగ, ఆకారపు లక్ష్మీ నారాయణ మాదిగ,జెర్రిపోతుల కరుణాకర్ మాదిగ లతో పాటు వివిధ మండలాల నుండి పెద్దఎత్తున తరలి వెళ్లడం జరిగింది.
C.E.O
Cell – 9866017966