పోస్ట్ చేసిన జూన్ 5, 2025 2:41 PM
వైసీపీ నేత కాకాణి కాకాణి గోవర్ధన్ బెయిల్ పిటిషన్ వాయిదా. క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ మైనింగ్ గిరిజనులను బెదిరించిన కేసులో అరెస్ట్ అయిన ఆయన నెల్లూరు ఐదో ఐదో ఎస్సీ, ఎస్టీ అదనపు కోర్టులో పిటిషన్ దాఖలు. ఆ పిటిషన్‌పై ఈ ఈ 3 న న చేపట్టిన కోర్టు కోర్టు తదుపరి విచారణను వాయిదా వాయిదా. ఇవాళ కూడా మరోసారి మరోసారి కేసులో వాదోపవాదాలు విన్న మెజిస్ట్రేట్ విచారణను ఈ నెల నెల 9 కి వాయిదా వేస్తున్నట్లుగా. అదేవిధంగా ఇదే కేసులో కేసులో కాకాణిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై పిటిషన్‌పై ఇవాళ తీర్పు వెలువడే అవకాశం.
ఏ 4 గా ఉన్న ఉన్న కాకాణిని బెంగుళూరులో ఓ రిసార్టులో అరెస్ట్ చేసిన సంగతి. ఈ కేసును విచారించేందుకు విచారించేందుకు మొదట నాయుడుపేట ఏపీపీ కేథార్ నాథ్‌ను స్పెషల్ పీపీగా పీపీగా ఇచ్చి నెల్లూరుకు పంపింది. నేడు కేథార్ నాథ్ నాథ్ స్థానంలో గుంటూరు జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ప్రొసీక్యూషన్ రాజేంద్ర ప్రసాద్‌కు బాధ్యతలు. ఈ క్రమంలో నెల్లూరు నెల్లూరు ఎస్సీ ఎస్టీ 5 వ అదనపు ప్రత్యేక న్యాయస్థానానికి న్యాయస్థానానికి చేరుకుని కోర్టులో వాదనలు వాదనలు.
C.E.O
Cell – 9866017966