జననేత్రం న్యూస్ నిర్మల్ జిల్లా ప్రతినిధి జూన్08*//:నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బీరవెల్లి గ్రామంలో మృగశిర కార్తె సందర్భంగా ప్రతి సంవత్సరం చేప మందు పంపిణీ సగ్గం కృష్ణ అండ్ బ్రదర్స్ నిర్వహిస్తారు.ఆదివారం చివరి రోజు కావడంతో అధిక సంఖ్యలో జనాలు రావడంతో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ చేప మందు పంపిణీ కార్యక్రమాన్ని నిర్మల్ రూరల్ సిఐ ప్రవీణ్ పరిశీలించారు.
/:నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బీరవెల్లి గ్రామంలో మృగశిర కార్తె సందర్భంగా ప్రతి సంవత్సరం చేప మందు పంపిణీ సగ్గం కృష్ణ అండ్ బ్రదర్స్ నిర్వహిస్తారు.ఆదివారం చివరి రోజు కావడంతో అధిక సంఖ్యలో జనాలు రావడంతో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ చేప మందు పంపిణీ కార్యక్రమాన్ని నిర్మల్ రూరల్ సిఐ ప్రవీణ్ పరిశీలించారు.
C.E.O
Cell – 9866017966