*జననేత్రం న్యూస్ స్టేట్ బ్యూరో జూన్11*//:ట్యాక్స్ బి ల్లుకు సంబంధించి బిలియనీర్ మస్క్, US ప్రెసిడెంట్ ట్రంప్ మధ్య కొద్దిరోజులుగా మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ట్రంప్ను విమర్శిస్తూ తాను చేసిన పోస్టులపై క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశారు. ‘గత వారం ట్రంప్ గురించి చేసిన కొన్ని పోస్టులపై చింతిస్తున్నా. అవి చాలా దూరం వెళ్లాయి’ అని పేర్కొన్నారు. దీంతో వారిద్దరి మధ్య సయోధ్య కుదిరినట్లు తెలుస్తోంది. దీనిపై ట్రంప్ ఎలా స్పందిస్తారో చూడాలి.
C.E.O
Cell – 9866017966