*ఈ చర్యలను రైతాంగం ముక్తకంఠంతో వ్యతిరేకించాలని. *జననేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తకొత్తగూడెం జిల్లా బ్యూరో జూన్11*//:ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య అన్నారు అఖిలభారత ఐక్య రైతు సంఘం ప్రథమ సభ ఖమ్మంలో రామ నరసయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది ఈ సభలో ప్రారంభోత్సవం చేసిన గుమ్మడి నరసయ్య మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో సంపదను సామ్రాజ్యవాదులకు అన్ని వర్గాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు ప్రధానంగా కార్పోరేట్లు వ్యవసాయ రంగం మీద దృష్టి పెట్టినారు తమ లాభాల కోసం రైతన్న లను వ్యవసాయ రంగం నుండి దూరం చేయటానికి కుట్రపూరితంగా రైతాంగ వ్యతిరేక చట్టాలు చేస్తున్నారు వ్యతిరేకించిన రైతాంగం పై అమానుష దాడులు చేస్తారు చేస్తున్నారు కగారు పేరుతో పేరుతో ఆదివాసీలను అమానుషంగా చంపుతున్నారు నేడు కార్పొరేట్లకు దేశ సంపదను కట్టబెట్టడానికి అన్ని వర్గాల ప్రజలపై హిందూ మతం దాడులు చేస్తున్నారు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ పోరాడాలి అందుకు మీ రైతాంగం మీ హక్కుల తో పాటు దేశ ప్రజల హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు ఇంకా ఈ సభలో అఖిల భారత ఐక్య రైతు సంఘం తెలంగాణ అధ్యక్షులు రంగయ్య సంగం ప్రణాళిక నిబంధ నిబంధనలను వివరించారు ఇంకా ఈ సభలో రైతు సంఘం సీనియర్ నాయకులు గుర్రం అచ్చయ్య ప్రసంగించారు ఈ మహాసభకు అధ్యక్ష వర్గంగా మలీదు నాగేశ్వరరావు కమ కమిటీ నాగేశ్వరరావు ఒగ్గు నాగిరెడ్డి వ్యవహరించినారు ఈ మహాసభ రైతాంగ సమస్యలపై 18 తీర్మానాలు ఆమోదించింది నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నది నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా మలీదు నాగేశ్వరరావు కోలేటి నాగేశ్వరరావు ఎన్నికైనారు మహాసభలో 18 మంది జిల్లా కమిటీ సభ్యులు ఎన్నుకున్నారు
C.E.O
Cell – 9866017966