*కుటుంబ సభ్యులకు అప్పగించిన*
*జి విజయ్ కుమార్*
*తెలంగాణ రాష్ట్ర బిసి కార్యదర్శి..*
*తెలంగాణ రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వైస్ ప్రెసిడెంట్*
*కేటీఆర్ సేన రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్*
జననేత్రం న్యూస్.కొందుర్గు మండలం ప్రతినిధి జూన్12*//:కొందుర్గు మండలంచెక్కలోని గూడ గ్రామ శివారులో సుమారు నాలుగు ఐదు గంటల నుంచి రోడ్డుపక్కల ఉండడంతో గమనించి అడగగా నాకు ఆకలిగా ఉంది మూడు రోజుల నుంచి తినలేదు అని చెప్పడంతో వారికి భోజనం సౌకర్యం కలిగించి తిన్న కొద్దిసేపటికి చౌదరిగుడ గ్రామం అని చెప్పడంతో వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఇచ్చిన సమాచారంతో వారు వచ్చి మా నాన్న ఐదు సంవత్సరాల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు ఈరోజు మాకు దొరకడం చాలా సంతోషకరం అన్న మీరు మాకు సమాచారం ఇచ్చినందుకు కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి తీసుకువెళ్లడం జరిగింది
C.E.O
Cell – 9866017966