జననేత్రం న్యూస్ ప్రతినిధి మేడ్చల్ జిల్లా బ్యూరో జూన్13*//:మేడ్చల్ జిల్లా: కుత్బుల్లాపూర్ నియోజక వర్గం లోప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం MPPS మెట్టికనిగూడ ప్రాథమిక పాఠశాల యందు ప్రొ.జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు ‘ సామూహిక అక్షరాభ్యాస ‘ కార్యక్రమును ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హెచ్ఎం శ్రీమతి తబిత, ,మండల విద్యాధికారి శ్రీమతి జెమినీ కుమారి, జీడిమెట్ల సీఐ మల్లేశం, ఉపాధ్యాయులు గ్రామ పెద్దలైన బుచ్చి రెడ్డి, ఈగ ఆంజనేయులు,అంజి రెడ్డి,ఆంజనేయులు యాదవ్,సురేందర్ రెడ్డి, భూపాల్ రెడ్డి,ఇతరులు ఈ సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో పాల్గొని విద్యార్థుల చేత అక్షరాభ్యాసం చేయించారు ఈ కార్యక్రమంలో భాగంగా దాతలు ఇచ్చిన
షూస్ టైఈ బాల్ట్ స్కూల్ బ్యాగ్ స్లేట్స్ నోట్ బుక్స్ ని నూతనంగా జాయిన్ అయిన విద్యార్థులకు ఇవ్వడం జరిగింది.
C.E.O
Cell – 9866017966