*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో జూన్13*//:బడిబాట మరియు అక్షర అభ్యాసం కార్యక్రమం చేయడం జరిగింది.ఈ కార్యక్రమం కు ముఖ్య అతిథిగా 18 వ డివిజన్ కార్పొరేటర్ మందడుపు లక్ష్మీ మనోహర్,మరియు డివిజన్ నాయకులు అదే విధంగా మహిళలు, ముస్తఫా నగర్ సెక్టార్ సూపర్వైజర్ ch.విజయ లక్ష్మీ,అంగన్‌వాడీ టీచర్లు ch.పద్మ,B.ధనలక్ష్మీ,G.కృష్ణవేణి మరియు ఆశ విజయ పాల్గొనడం జరిగింది.
C.E.O
Cell – 9866017966