*జననేత్రం న్యూస్ మహబూబాబాద్ జిల్లా బ్యూరో 16*//:ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేసిన సర్పంచ్ సర్పంచ్ల ఫోరం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్
బోడ లక్ష్మణ్ నాయక్
గత తాజా మాజీ సర్పంచులకు బకాయి పడ్డ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని కల్లబొల్లి మాటలతో సర్పంచ్లను రేవంత్ రెడ్డి మోసం చేయవద్దని జిల్లా సర్పంచ్ల ఫోరం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బోడ లక్ష్మణ్ నాయక్ అన్నారు.
ఈరోజు సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ కార్యాలయం ముందు జరిగిన ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచ్లతోటి మొత్తం పనులు చేయించుకుని వారికి చెల్లించవలసిన బకాయలు చెల్లించకుండా గత మరియు ఈ పాలకులు తీవ్ర జాప్యం చేస్తున్నారని ఇది సరికాదని సర్పంచ్ గనుక బిల్లులు చెల్లిచoకుండా మోసం చేస్తే ఈ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని ఆయన అన్నారు.
గత మే నెలలో సర్పంచ్ల బిల్లులన్నీ క్లియర్ చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా సర్పంచులకు చెల్లించలేదని మాయ మాటలు చెప్పి మళ్ళీ తిరిగి ఎన్నికల నిర్వహిస్తే సర్పంచులు మరియు ప్రజలందరిని కలుపుకుని గుణపాఠం చెప్తావని ఆయన అన
C.E.O
Cell – 9866017966