జననేత్రం న్యూస్ జూన్19*//:మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజక వర్గం సూరారం.స్టేషన్.పరిధిలోశివాలయ నగర్ లో ఉదయం తప్పిపోయిన బాలుడు విగ్నేష్ , సూరారం పోలీస్ స్టేషన్ సిబ్బంది, చుట్టుపక్కల కాలనీలో వెతికి, బాలుడు విగ్నేష్ ఆచూకీ కనుక్కొని బాలుడు విగ్నేష్ ను వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది, తమ కుమారుని వెతికి అప్పజెప్పినందుకు పోలీసు వారికి ధన్యవాదములు తెలిపిన కుటుంబ సభ్యులు*
C.E.O
Cell – 9866017966