పోస్ట్ చేసిన తేదీ జూన్ 20, 2025 10:22 AM
తిరుమల లడ్డూ ప్రసాద ప్రసాద తయారీలో కల్లీ నెయ్యి వినియోగం కేసు దర్యాప్తులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి. తిరుమల లడ్డూ ప్రసాదం ప్రసాదం తయారీకి నెయ్యిని సరఫరా చేసినది బోలేబాబా డెయిరీ అనీ అనీ, ఈ డెయిరీ సరఫరా చేసినది అసలు నెయ్యే కాదనీ కాదనీ, నెయ్యిలా రసాయినాల మిశ్రమమనీ సిట్ నిర్ధారణకు. అంతే కాకుండా బోలేబాబా డెయిరీ .. తిరుపతి తిరుపతి నగరంలోని డెయిరీని అడ్డుపెట్టుకుని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలోని పలు ప్రముఖ ఆలయాలకు కూడా కూడా కల్తీ నెయ్యి సరఫరా సిట్ అధికారులు తమ దర్యాప్తులో.
తిరుపతిలోని ఓ డెయిరీని డెయిరీని అడ్డుపెట్టుకుని బోలేబాబా డెయిరీ కల్తీ నెయ్యిని విజయవాడ దుర్గమ్మ దుర్గమ్మ, శ్రీశైలం భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి, శ్రీకాళహస్తి, శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా తిరుమల వంటి ప్రసిద్ధ దేవాలయాలకూ చేసినట్లు సిట్ ఆధికారులు. పేరుకు తిరుపతిలోని ఓ ఓ డెయిరీ ద్వారా నెయ్యి సరఫరా అయినప్పటికీ పరోక్షంగా బోలేబాబా బోలేబాబా డెయినీ సంస్థే ఆ నెయ్యిని సరఫరా చేసినట్లు సిట్ అధికారల ప్రాథమికంగా తేలినట్లు. దీంతో ఇప్పటి వరకూ వరకూ అంతా భావిస్తున్నట్లు తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలోనే కల్తీ నెయ్యి వినియోగం వినియోగం జరగలేదనీ జరగలేదనీ, రాష్ట్రంలోని పలు ప్రసిద్ధ దేవాలయాల ప్రసాదం తయారీలోనూ కల్తీ వినియోగం జరిగినట్లు.
C.E.O
Cell – 9866017966