*జననేత్రం న్యూస్ ఉమ్మడిరంగారెడ్డి జిల్లా బ్యూరో జూన్ 20*//:రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం చెక్కలోని గూడ గ్రామంలో ప్రాథమిక పాఠశాల సమస్యలను పరిశీలించి వాటర్ మరియు టాయిలెట్స్ బాత్ రూమ్ సమస్యలు ఉండటం తో వెంటనే అధికారులకు స్పందించి సమస్యలు పరిష్కారం పూర్తి చేయాలనీ రాబోయే రోజుల్లో విద్య కోసం విద్యార్థుల కోసం ఏ సమస్య ఉన్న పరిష్కారం పూర్తి బాధ్యత తీసుకుంటానని చెప్పడం జరిగింది
C.E.O
Cell – 9866017966