జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో జూన్21*//: ఖమ్మం జిల్లాకొణిజర్లమండలం,అమ్మపాలెం గ్రామానికి చెందిన సినియర్ ఎల్.ఐ.సి అడ్వైజర్, వ్యవసాయ కుటుంబంలో తెజావత్లక్యానాయక్-జానకిలకు రెండవ కుమారునిగా తెజవత్ నరసింహరావు జన్మించినారు. అ తరువాత 1999లో ఎల్.ఐ.సి ఎజెంట్ గా ప్రవేశించి ఖమ్మం శాఖలో ఎల్.ఐ.సి లియాపి శాఖలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కన్వినర్ గా 2011 నుంచి 2016 వరకు నిర్వహించినారు. వరంగల్ డివిజన్ ఖమ్మం బ్రాంచిలో అమ్మపాలెం & తనికెళ్ళ గ్రామానికి చెందిన తెజవత్ నరసింహారావుకు శనివారం రోజు ఖమ్మం బ్రాంచిలో కరడోపతి ఎజెంట్ గా ఎల్.ఐ.సి ఎజెంట్లు, ఆఫిస్ సిబ్బంది ఘనంగా సన్మానించినారు. ఎల్.ఐ.సి బ్రాంచిలో సినియర్ డివిజనల్ మేనేజర్ సుధీర్ బాబు మాట్లాడుతూ… ఖమ్మం జిల్లా ఎల్.ఐ.సి పాలాసీలలో సేకరణలో ముందుండి కొత్త పాలసీలు జీవన ఉత్సవ్, జీవన్ ఉమంగ్, జీవన్ ఆనంద పాలసీలు ఫ్యాకేజి పాలసీలు అమ్మిన ఎల్.ఐ.సి గోల్డ్ మెడల్ పొందిన దిట్టగా ఖమ్మం బ్రాంచిలో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారని అన్నారు. ఖమ్మంలో ఎల్.ఐ.సి బ్రాంచి కార్యాలయములో బొకె ఇచ్చి, శాలువ తో ఘనంగా సత్కరించినారు, ఈ సంధర్బంగా వరంగల్ మార్కెటింగ్ మేనేజర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ… అన్ని గ్రామాలలో ఎల్.ఐ.సి పాలసీలు సేకరణలో నిబధ్ధతతో పని చేసినారని కొనియాడారు. సీనియర్ బ్రాంచి మేనేజర్ ఖమ్మం డి.బాలాజి నాయక్ మాట్లాడుతూ… భవిష్యత్లో నరసింహరావు స్థాయి ఎదగాలని అకాంక్షిస్తూ పేర్కొన్నారు. ఎల్.ఐ.సి ఖమ్మం బ్రాంచి డెవలప్మెంట్ అధికారి సి. హెచ్ సీతారామయ్య, సినియర్ అడ్వైజర్ తేజవత్ నరసింహారావు ఎల్.ఐ.సి ఎజెంటుగా చేరిని కొంతకాలం ఎల్.ఐ.సి కట్టి మధ్యలో మానేసిన పాలసీదారులో కొందరికి డబ్బులు వచ్చే అవకాశం ఉందని పాలసి వివరాలు సకాలంలో ప్రీమియం చెల్లించిక పెండింగ్ ఉంటే వాటి నామిని మార్పు, చిరునామా మార్పు పాలసి, మెచ్యూరిటి వివరాలు, మీ పాలసి ఋణ సదుపాయం వివరాలు వాటితో పాటు పలు ఎల్.ఐ.సి పాలసీలు సంబంధించిన వివరాలను తేలిజేయటం జరుగుతుంది. మీ సమయం డబ్బు ఆదా అవుతుందని ఎల్.ఐ.సి పాలసీదారుల సమ్యసలను పరిష్కరించడం జరుగుందని తేజవత్ నరసింహారావు అన్నారు.
C.E.O
Cell – 9866017966