జననేత్రం న్యూస్ మధిర నియోజకవర్గం ప్రతినిధి జూన్22//:మధిర డిపో పరిధి లో గల జమలాపురం నుండి మైలవరం మీదుగా విజయవాడ కు కొత్త బస్సు సర్వీస్ ను ప్రారంభిస్తున్నట్లు మధిర డిపో మేనేజర్ D. శంకర్ రావు ఒక ప్రకటన లో తెలియజేసారు
ఈ బస్సు మధిర లో ఉ.06:00 గ ల కు బయలుదేరి జమలాపురం – మైలవరం మీదుగా విజయవాడ కు 08:15 గం. లకు చేరుకొని తిరిగి విజయవాడ లో ఉ.08:30 ని. లకు బయలుదేరి మైలవరం- జమలాపురం మీదుగా మధిర కు ఉ.10:45 గం. లకు చేరుకొంటుంది.తిరిగి మధిర లో ఉ.11:00 గ.లకు బయలుదేరి అదే రూట్ లో విజయవాడ వెళ్లి అక్కడి నుండి మ.13:30 గ. లకు బయలుదేరి అదే రూట్లో 15:45 ని. లకు మధిర కు చేరుకొంటుంది. తిరిగి మధిర లో సాయంత్రం 16:00 గం, లకు బయలుదేరి జమలాపురం – మైలవరం – మీదుగా విజయవాడ కు 18:15 గ. లకు చేరుకొంటుంది. తిరిగి విజయవాడ లో 18:30 గం. లకు బయలుదేరి అదే రూట్ లో మధిర కు 20:45 ని.లకు చేరుకొంటుంది. కావున ఇట్టి నూతన సర్వీస్ ను ఆ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
C.E.O
Cell – 9866017966