*జననేత్రం న్యూస్ జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో జూన్25*//: గద్వాల్ టౌన్ పీఎస్ లో జూన్ 18వ తేదీన తేజేశ్వర్ మిస్సింగ్ కేసు నమోదు
జూన్ 17 వ తేదీన సర్వే పేరుతో తేజేశ్వర్ ను కారులో ఎక్కించుకొని వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు
కర్నూల్ జిల్లా పాణ్యం సుగాలిమెట్టు వద్ద తేజేశ్వర్ మృత దేహం లభ్యం
మే 18 న బీచుపల్లిలో పెళ్ళి చేసుకున్న తేజేశ్వర్, ఐశ్వర్య
భార్య ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతపై అనుమానం వ్యక్తం చేస్తున్న తేజేశ్వర్ కుటుంబ సభ్యులు
పోలీసుల అదుపులో ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత
హత్యలో బ్యాంక్ ఉద్యోగి పాత్రపై విచారణ చేస్తున్న పోలీసులు, పరారీ లో బ్యాంకు ఉద్యోగి
బ్యాంక్ ఉద్యోగికీ ఐశ్వర్య, సుజాతతో అక్రమ సంబంధం ఉందంటున్న తేజేశ్వర్ కుటుంబ సభ్యులు
హత్య కేసుతో సంబంధం ఉన్న మరికొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
C.E.O
Cell – 9866017966