జననేత్రం న్యూస్ ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యూరో జూన్27*//:మహాసభలో ఎంఎస్పీ జాతీయ నాయకులు వరంగల్ జిల్లా ఇన్చార్జి వంగూరు ఆనందరావు మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడినారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 7వ తేదీన వరంగల్ జిల్లా కేంద్రంలోని వరంగలు ఖిలా వరంగల్ పట్టణాలలో అన్ని బస్తి లలో దండోరా జండా దిమ్మెలు నిర్మించి దండోరా ఆవిర్భవించి జులై ఏడో తేదీ నాటికి 31 సంవత్సరాలు నిండితున్న శుభ సందర్భంలో వాడవాడల దండోరా జెండా పతాకావిష్కరణలు చేయాలని పిలుపునిచ్చినారు పద్మశ్రీ అవార్డు గ్రహీత సామాజిక ఉద్యమాల సూర్యుడు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో అలుపెరగని పోరాటాల ఫలితంగానే ఎస్సీ వర్గీకరణ జీవో చట్టబ సాధనను సాధించుకున్న విజయ వీరులుగా ప్రతి పట్టణ కేంద్రంలో మాదిగ పల్లెలో మాదిగ బస్తీలలో దండోరా జండాల ఆవిష్కరణను ఘనంగా నిర్వహించాలని ఆనందరావు మాదిగ పిలుపునిచ్చినారు ఈ బస్తి కమిటీల మహాసభలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కన్నెబోయిన ప్రమోద్ మాదిగ వరంగల్ ఎంఎస్పి మండల కన్వీనర్ కల్లేపల్లి రమేష్ మాదిగ లు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు ప్రతాప్ నగర్ ఎమ్మార్పీఎస్ బస్తీ కమిటీ అధ్యక్షులుగా కాళీ మాదిగ మహిళా అధ్యక్షురాలుగా శిరీష మాదిగలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ బస్తీ కమిటీ ల మహాసభ లో కార్తీక్ మాదిగ ఆశిష్ మాదిగ ప్రకాష్ మాదిగ రవి మాదిగ బాబీ మాదిగ శ్యామ్ మాదిగ జోష్ పి మాదిగ ఎల్లేష్ మాదిగ సంధ్యా మాదిగ కవిత మాదిగ రమా మాదిగ ప్రసాద్ మాదిగ రాము మాదిగ రేపకా మాదిగ తదితరులు పాల్గొన్నారు
C.E.O
Cell – 9866017966