*జననేత్రం న్యూస్ వరంగల్ జిల్లా బ్యూరో జూన్28*//: వంగూరి ఆనందరావు మాదిగ ఎంఎస్పి జాతీయ నాయకులు వరంగల్ జిల్లా ఇన్చార్జి వరంగల్ జిల్లా పరిధిలోని నెక్కొండ మండల కేంద్రంలో ని అంబేద్కర్ భవన్లో ఈరోజు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు ఈతనూరి వెంకన్న మాదిగ అధ్యక్షతన జరిగిన మండల కమిటీ సమీక్ష సమావేశమునకు ఎంఎస్పీ జాతీయ నాయకులు వంగూరు ఆనందరావు మాదిగ వరంగల్ జిల్లా ఇన్చార్జి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడినారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని మాదిగ పల్లెల్లో వరంగల్ జిల్లాలోని 13 మండల కేంద్రాల్లో వరంగల్ జిల్లా కేంద్రంలోని అన్ని బస్తీలలో మండల కేంద్రాల్లోని అన్ని బస్తీలలో జులై 7వ తేదీన మాదిగల ఆత్మగౌరవ ప్రతీకాయ అయిన దండోరా జెండాను ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చినారు పద్మశ్రీ అవార్డు గ్రహీత సామాజిక ఉద్యమాల విజయ రథసారథి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు ఎమ్మార్పీఎస్ ఆవిర్భవించి వచ్చే నెల జూలై 7వ తేదీ నాటికి 31 సంవత్సరాల వేడుకలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చినారు అందులో భాగంగా మాదిగ మాదిగ ఒప్పుకులాల చిరకాల వాంఛ అయిన ఎమ్మార్పీఎస్ లక్ష్యసాధన ఆయన ఏ బి సి డి ల వర్గీకరణను ఏ బీసీల వర్గీకరణగా ఆగస్టు ఒకటో తేదీన సుప్రీంకోర్టు ద్వారా మాదిగలు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో అనేక అలుపెరగని పోరాటాలు ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొని ప్రాణ త్యాగాలకు ఒడిగట్టి జేల్లపాలై లక్ష్యసాధనలో భాగమైన వర్గీకరణను సాధించుకున్న శుభ సందర్భంలో జూలై 7వ తేదీన దండోరా జండాల పథక ఆవిష్కరణలను మహోన్నతంగా ఘనంగా నిర్వహించాలని పిలుపుని చ్చినారు ఈ మండల కమిటీ సమీక్ష సమావేశంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా మండల గ్రామ నాయకులు ఈదునూరు ప్రభాకర్ మాదిగ కొమ్ము కార్తీక్ మాదిగ కనిక వీరస్వామి మాదిగ పలకనూరు శంకర్ మాదిగ మారంపల్లి కుమార్ మాదిగ కుమార్ మాజీ సర్పంచ్ మంద యాకయ్య మాదిగ మూసిపట్ల రమేష్ మాదిగ కనకయ్య ఓరుగంటి వినీత్ మాదిగ కొర్లపాటి అభిలాష్ మాదిగలు మునిగ అశోక్ మాదిగ తదితరులు పాల్గొన్నారు
C.E.O
Cell – 9866017966