*నిర్వహణ సరిగా లేదని నోమండిపాటు.
*కలెక్టర్ ఆకస్మిక తనిఖీలో వెల్లడైన డోలతనం.
*జననేత్రంన్యూస్.హనుమకొండజిల్లాబ్యూరోజూలై05*//:హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి వైద్యుల పనితీరు సరిగా లేదని హనుమకొండ జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు శనివారం కలెక్టర్ సివిల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు సివిల్ ఆస్పత్రిలోని ప్రతి విభాగాన్ని సందర్శించి తనిఖీ చేశారు సివిల్ ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలతో పాటుగా అన్ని రకాల పరీక్షలను సక్రమంగా నాణ్యమైన రీతులు నిర్వహిస్తున్నారా లేదా అని ఆరా తీశారు ఓపి నిర్వహణ , రిజిస్టర్ లో నమోదు ఆన్లైన్ రిపోర్టులు నామోజు లాంటి వివిధ ప్రక్రియలపై ఆమె ఆసుపత్రి సూపర్డెంట్ తో పాటు ఇతర సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు రిజిస్టర్ నిర్వహించకపోవడం ఆన్లైన్లో రోగుల సమాచారాన్ని నిక్షిప్తం చేయకపోవడం లాంటి ఎన్నో విషయాల పట్ల ఆమె క్షుణ్ణంగా పరీక్షించి నిర్వహణ పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు ఆసుపత్రిలో నిర్వహించబడుతున్న వివిధ విభాగాల గదులను సందర్శించి పరిశీలించారు అక్కడ లోపాలు ఎత్తిచూపుతోనే పనితీరు మెరుగుపరచుకోవాలని తీవ్రంగా మందలించారు సివిల్ ఆస్పత్రిలో సేవలందిస్తున్న వైద్యులతో పాటు ఇతర సిబ్బంది పనితీరు లోబోయిష్టంగా ఉందని కలెక్టర్ ఈ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు.
నిర్వహణ సరిగా లేదని మండిపాటు.
పరకాల పట్టణంలోని సివిల్ ఆస్పత్రిలో నిర్వహణ సక్రమంగా లేదని హనుమకొండ జిల్లా కలెక్టర్ మండిపడ్డారు ఆసుపత్రి చెట్టు పరిసరాలతో పాటు గదులలో పరిశుభ్రత రోగులకు అందుతున్న అందిస్తున్న వైద్య సేవలు మందులు ఇతర పరీక్షల పనితీరును ఆమె వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు వారితో పాటు వివిధ వార్డులలో సేవలు పొందుతున్న రోగులను ఆస్పత్రి సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు ఈ క్రమంలో సివిల్ ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యులు సిబ్బంది పనితీరు సక్రమంగా లేదని కలెక్టర్ అన్నారు ప్రభుత్వం నుండి అందుతున్న అన్ని రకాల నాణ్యమైన సేవలను సివిలాస్పత్రి వైద్యులు సిబ్బంది ఇక్కడికి వస్తున్న రోగులకు అందించడంలో నిర్లక్ష్యం ఉన్నట్లుగా ఆమె గుర్తించినట్లు తెలిసింది ఆకస్మిక పర్యటనలో భాగంగానే పరకాల లోని సివిలాస్పత్రి ని సందర్శించడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు కొన్ని కొన్ని లోపాలు ఉన్నప్పటికీ రోగులకు వైద్య సేవలు అందుతున్నాయని వాటిని సవరించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ అన్నారు.
కలెక్టర్ తనిఖీలు వెళ్లడైనా దొళ్లతనం.
పరకాల పట్టణంలోని సివిల్ ఆస్పత్రిలో ఉన్న డొల్లతనం జిల్లా కలెక్టర్ పర్యటనతో బయటపడిందన్నారు హనుమకొండ జిల్లా కలెక్టర్ తన పర్యటనలో భాగంగా పరకాల పట్టణంలోని సివిలాస్పత్రిని ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు ఈ తనిఖీలు ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది పండితేరు నిర్వహణ సక్రమంగా లేదన్నారు వివిధ శాఖలకు చెందిన సిబ్బందితో విడివిడిగా మాట్లాడారు ఈ సందర్భంగా ఆశా వర్కర్ల పనితీరు పై ఆమె ఆరా తీశారు గర్భిణీలు బాలింతలు ఇతర రోగులకు పాషాలతో అందుతున్న సేవలపై ఆమె సివిలాస్పత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు ఇంత విశాలమైన ఆసుపత్రిలో రికార్డులు ఉండడానికి స్థలం లభించడం లేదని ఆమె సివిల్ ఆస్పత్రి సూపర్డెంట్లు మందలించారు పనితీరు సక్రమంగా మార్చుకొని రోగులకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలని ఆదేశించారు అనంతరం పట్టణంలో నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రి నూతన భవనాన్ని ఆమె సందర్శించి పరిశీలించారు వంద పడకల ఆసుపత్రి భవనాన్ని తొందరగా నిర్మాణం పూర్తి చేసి అందించాలని కాంట్రాక్టర్లు ఆదేశించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట పరకాల ఆర్డిఓ నారాయణ తహసీల్దార్ విజయలక్ష్మి పరకాల మున్సిపాలిటీ కమిషనర్ సుష్మ తో పాటు ప్రభుత్వ సివిలాస్పత్రి సూపర్డెంట్ గౌతమ్ పాల్గొన్నారు.
C.E.O
Cell – 9866017966