*జననేత్రంబోనకల్.మండలం.ప్రతినిధి.జులై05*//:మధిర.నియోజకవర్గఆత్మకమిటీ.చైర్మన్.శ్రీకర్నాటి.రామకోటేశ్వరావు అక్కగారైన లేళ్ల మోనా కుమారి కుమారుడు లేళ్ల కార్తీక్ జన్మదినం సందర్భంగా రాయన్నపేట గ్రామంలోని బీసీ ఎస్సీ అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలతో కేక్ కట్ చేయించి చాక్లెట్లు పంపిణీ చేయడం జరిగినది మరియు బోనకల్ మండలకేంద్రంలోనివృద్ధాశ్రమం నందు వృద్ధులకు మరియు వికలాంగులకు భోజనము మరియు పండ్లు ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో మధిర. నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్.కర్నాటిరామకోటేశ్వరావు మరియు బోనకల్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మార్పులు ప్రేమ్ కుమార్ బోనకల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు చావా నాగేశ్వరరావు యూత్ కాంగ్రెస్ మండల నాయకులు చింతకాయల సతీష్ మరియు మందా సురేంద్ర కుమార్ పాల్గొన్నారు అన్నదానం ఏర్పాటు చేసిన కార్తీక్ బాబుకు వృద్ధులు మరియు వికలాంగులు ధన్యవాదములు తెలియజేసినారు
C.E.O
Cell – 9866017966