*జననేత్రంన్యూస్.బోనకల్ మండలంప్రతినిధి.జులై05*//:రావినూతల గ్రామంలో సిసి రోడ్లు మరియు బడి తండా దుద్దుకూరి ముత్యాలమ్మ గుడి వరకు బీటి రోడ్డు అలాగే గ్రామం నుంచి వివిధ గ్రామాలకు వెళ్లే లింకురోడ్లు పలు సమస్యలపై రావినూతల సొసైటీ చైర్మన్ మైనేని నారాయణ, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ను.కలిసి వినతి పత్రం అందించారు దీనిపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టమైన హామీ ఇచ్చారు, ఈ కార్యక్రమంలో మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వట్టికుండ రామకృష్ణ, గ్రామ శాఖ అధ్యక్షులు తాళ్లూరి రవి,జిల్లా మైనార్టీ జనరల్ సెక్రెటరీ జానీ పాషా, బోనకల్ మైనార్టీ ఉపాధ్యక్షులు ఎస్ కే బడే,ఇందిరమ్మ కమిటీ మెంబర్ బంధం సైదులు, సొసైటీ డైరెక్టర్ జోనబోయిన గోవిందు, తదితరులు పాల్గొన్నారు*
C.E.O
Cell – 9866017966