*జననేత్రంన్యూస్ దౌల్తాబాద్ మండలం ప్రతినిధి జూలై06*//:దౌల్తాబాద్ మండల పరిధిలోని షేర్ పల్లి బందారం నర్సంపేట గ్రామంలో ఘనంగా పీర్ల పండుగ నిర్వహించిన పీర్ల పండుగ వేడుకలు కులం మతం తేడా లేకుండా నిర్వహించే పండుగ పీర్ల పండుగ హిందువులు ముస్లిం అనే భేదాలు లేకుండా అందరూ కలిసి జరుపుకునే పండుగ పీర్ల పండగ ఘనంగా నిర్వహించారు. ఒకే గ్రామపంచాయతీలో ఉన్న ఈ మూడు గ్రామాల ప్రజలు ఎంతో వైభవంగా ఆటపాటలు చిన్నారుల చిందులు ఎంతో కోలాహాలంగా జరుపుకునే పండుగ మనమందరం ఒకటే అని తెలిపే పండగ ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి చందాలు వేసుకొని మరి ఎంతో ఆనందంగా ఈ గ్రామాల ప్రజలు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఈ మూడు గ్రామాల ప్రజలు హిందూ ముస్లిమ్స్ ఏలాంటి తేడా లేకుండా ఈ పండుగను జరుపుకుంటారు కలిసిమెలిసి ప్రతి సంవత్సరం చాలా ఆనందంగా అందరూ కలిసి ఈ పీర్ల పండుగను నిర్వహిస్తారు
C.E.O
Cell – 9866017966