*జననేత్రం న్యూస్ షాద్ నగర్ జులై 06*//:ప్రపంచ జూనోసెస్ డే ( World Zoonoses Day ) సందర్భంగా షాద్ నగర్ ఏరియా వెటర్నరీ ఆసుపత్రి నందు నిర్వహించిన యాంటీ రాబీస్ వాక్సినేషన్ కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ గారు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు అసిస్టెంట్ డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, ముక్కంటి రాజ్,కె సునీత, వంశీ కృష్ణ రెడ్డి వెంకటేష్,కొందుర్గ్ మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణా రెడ్డి,ఫరూఖ్ నగర్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి అందే మోహన్ ముదిరాజ్,మురళీమోహన్(అప్పి) మహబూబ్, దిలీప్,సాయి కుమార్, సాయిలు ,ముబారక్ అలీ ఖాన్,తుపాకుల శేఖర్, మణికంఠ, కిట్టు తదితరులు పాల్గొన్నారు.
C.E.O
Cell – 9866017966