జూలై 9, 2025 6:43 PM లో పోస్ట్ చేయబడింది
హైదరాబాద్ క్రికెట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావును అధికారులు అరెస్ట్ అరెస్ట్. ఐపీఎల్ టికెట్ల వివాదంలో విజిలెన్స్ నివేదికతో చర్యలు. జగన్మోహన్ రావు ఎస్‌ఆర్‌హెచ్ ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యాన్ని బెదిరించారని బెదిరించారని నిర్ధారణ కావడంతో ఇవాళ ఆయన్ను అదుపులోకి. 20 శాతం టికెట్లు ఉచితంగా ఇవ్వాలని బెదిరించినట్లు ఆరోపణలు.
ఆయన డిమాండ్‌కు ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం యాజమాన్యం ఒప్పుకోకపోవడంతో .. ఐపీఎల్ మ్యాచ్ సమయంలో వీఐపీ గ్యాలరీకి జగన్మోహన్ రావు తాళాలు తాళాలు. ఈ ఘటన తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో .. సర్కార్ విజిలెన్స్ విచారణకు విచారణకు. ప్రాథమిక విచారణ అనంతరం సీఐడీ అధికారులు కేసు నమోదు. తాజాగా ఆయన్ను అదుపులోకి తీసుకుని. ఈ వ్యవహారంలో వ్యవహారంలో విజిలెన్స్ విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా ఆయనతో పాటు పాలకవర్గం సభ్యులను సీఐడీ అదుపులోకి అదుపులోకి అదుపులోకి
C.E.O
Cell – 9866017966