జననేత్రం న్యూస్ మెదక్ జిల్లా బ్యూరో జులై09/:ఎస్పీ ఈసందర్బంగామాట్లాడుతూ…
ఏదైనానేరఘటనలోనిందితులకు కోర్టులో శిక్ష పడాలంటే సాంకేతిక పరమైన సాక్షాలు చాలా కీలకంగా పనిచేస్తాయని పేర్కొన్నారు.
మెదక్ రూరల్ సీఐ ని అభినంధించి రివర్డు మంజూరు చేసారు.
రాష్ట్ర స్థాయి పోటీలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి అల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ కు ఎంపిక కావాలని అన్నారు.
ఈ కార్యక్రమం లో మెదక్ అదనపు ఎస్పీ శ్రీ ఎస్. మహేందర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
C.E.O
Cell – 9866017966