జూలై 11, 2025 9:50 PM లో పోస్ట్ చేయబడింది
కాకినాడ జిల్లాలోని రంగరాయ రంగరాయ వైద్య కళాశాల్లో లైంగిక వేధింపుల ఘటనపై నలుగురు ఆర్ఎంసి ఉద్యోగులు సస్పెన్షన్. ల్యాబ్ అటెండెంట్ కల్యాణ్ చక్రవర్తి, టెక్నీషియన్లు టెక్నీషియన్లు జిమ్మి రాజు, గోపాలకృష్ణ, ప్రసాద్‌లను సస్పెండ్ చేస్తూ ధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.అజ్ఞాతంలో a1 నిందితుడు కళ్యాణ్ చక్రవర్తి ఉన్నట్లు ఉన్నట్లు.
ఇదే విషయమై ప్రిన్సిపాల్‌కు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు అందడంతో ఆయన తీవ్రంగా పరిగణించి అంతర్గత కమిటీ ద్వారా విచారణ. ) ఎస్‌పి బిందుమాధవ్ మాట్లాడుతూ నిందితులను శుక్రవారం మధ్యాహ్నం అదుపులోకి. సంబంధిత సెక్షన్ల ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు తెలిపారు
C.E.O
Cell – 9866017966