*జననేత్రం న్యూస్ నందిగామ నియోజకవర్గం ప్రతినిధి జులై12*//:కృష్ణాజిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కెవి కృష్ణయ్య ,16వ అదనపు జిల్లా జడ్జి పి. శ్రీనివాసరావు , సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి వి.సత్య లక్ష్మి ప్రసన్న , ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి షేక్ రియాజ్ , బార్ జాయింట్ సెక్రెటరీ ఉప్పులూరి డేవిడ్ రాజ్, లైబ్రేరియన్ షేక్ ఆజాద్, బార్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ కస్తాల శ్రీ చరణ్, సీనియర్ న్యాయవాదులు యర్రంరెడ్డి బాబురావు,బొందలపాటి రామకృష్ణ, మన్నెo నారాయణరావు,
ఈశ్వర ప్రగడ రంగారావు, కన్నెగంటి జీవరత్నం, చిరుమామిళ్ల శ్రీనివాసరావు, సుబ్రహ్మణ్యం, కొనకంచి శ్రీనివాసరావు, షేక్ సైదా,పెసరమెల్లి సురేష్, వేల్పుల స్వామి, గుర్రాల వెంకటరత్నం, బొబ్బిళ్ళ పాటీ భాస్కరరావు, కొమ్మినేని మౌలేశ్వరరావు, చెరుకుమల్లి రామారావు, ఆనందం విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కోర్టులో ఉన్న సమస్యల గురించి సీనియర్ న్యాయవాదులు జిల్లా జడ్జి గుప్తల గోపి కి వివరించగా వారు సమస్యలు విని సానుకూలంగా స్పందించినారు.
C.E.O
Cell – 9866017966