*జననేత్రం న్యూస్ చింతకాని మండలం ప్రతినిధి జులై15*//:నాగులంచ సహకార సంఘమును ఉత్తమమైన పనితీరుకుగాను . నాబార్డ్ వారు ఉత్తమమైన సహకార సంఘం గా గుర్తించి సంఘమునకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార శాఖ మంత్రి చేతుల మీదుగా అవార్డును . సంఘ అధ్యక్షులు శ్రీ నల్లమోతు శేషగిరిరావు సంఘ కార్యదర్శి యాలముడి శ్రీనివాసరావు అందుకున్నారు .హైదరాబాద్ నాబార్డ్ కార్యాలయం నందు ఈ కార్యక్రమం జరిగినది
C.E.O
Cell – 9866017966