జననేత్రం న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో జులై15//: బీసి ప్రజా ప్రతినిధుల ఫోరమ్ (BCPF) ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలలో చట్టబద్దంగా 42% బీసీ రిజర్వేషన్లు కేటాయించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన బిసి నాయకుల మహాధర్నా కార్యక్రమంలో పాల్గన్న… తెలంగాణ రాష్ట్ర బిసి కార్యదర్శి.. కేటీఆర్ సేన రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ జి విజయ్ కుమార్ బిసి నాయకులు పాల్గొన్నారు
C.E.O
Cell – 9866017966