జననేత్రం న్యూస్ నందిగామనియోజకవర్గం ప్రతినిధి జులై16*//:ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి షేక్ రియాజ్ ముఖ్యఅతిథిగా పాల్గొని మీడియేషన్ ద్వారా కక్ష దారులకు సత్వరం న్యాయం జరిగేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని, అందులో భాగంగా కొంతమంది న్యాయవాదులకు మీడియేషన్ ట్రైనింగ్ ఇచ్చి వారి ద్వారా వివిధ కేసుల్లో ఇరువర్గాలను పిలిపించి వారికి సరియైన రీతిలో చెప్పి వారి యొక్క కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకునేటందుకు ఇది ఒక ఉత్తమమైన మార్గమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అద్దంకి మణిబాబు, బార్ ట్రెజరర్ మాడుగుల స్టాలిన్ బాబు, లైబ్రరియన్ షేక్ అజాద్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ చావలి సాంబశివరావు, ఎగ్జిక్యూటివ్ నెంబర్ తాడేపల్లి కాంతారావు, సీనియర్ జూనియర్ న్యాయవాదులైన కన్నెగంటి జీవరత్నం, మట్ట ప్రసాద్, షేక్ సైదా, చిరుమామిళ్ల శ్రీనివాసరావు,నండ్రు శ్రీరామ్మూర్తి, చెరుకుమల్లి రామారావు, కొమినేని మౌలేశ్వరావు, బొబ్బిళ్ళ పాటి భాస్కరరావు, గుడిశ సుమన్, బొమ్మిశెట్టి ఫణి కుమార్, గుర్రాల వెంకటరత్నం, ముల్లపాటి అశోక్, శెట్టి వెంకటేశ్వరరావు, మీడియేషన్ న్యాయవాదులు, పెనల్ అడ్వకేట్స్, వాలంటీర్స్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు, అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించిన్నారు.
C.E.O
Cell – 9866017966