*జననేత్రం న్యూస్ ఉప్పల్నియోజకవర్గం ప్రతినిధి జులై17*//:తెలంగాణగంగపుత్ర సంఘం రాష్ట కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర మల్కాజిగిరి సర్కిల్ జిహెచ్ఎంసి ఉప్పల్ సర్కిల్ కు బదిలీ పై వచ్చి ఉప్పల్ సర్కిల్ ఉప కమిషనర్ గా గోధుమల రాజు గంగపుత్ర బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలసిన తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట కార్యదర్శి వరంగల్ గంగపుత్ర హౌసింగ్ సొసైటీ డైరెక్టర్ టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర జిహెచ్ఎంసి ఉప్పల్ సర్కిల్ ఉప కమిషనర్ గోధుమల రాజు గంగపుత్రకు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు అనంతరం తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట కార్యదర్శి టుంగుటూరి రాజేష్ ఖన్నా గంగపుత్ర మాట్లాడుచు గోధుమల రాజు గంగపుత్ర నిరుపేద సంప్రదాయ మత్యకార కులములో జన్మించి ఈ స్థాయికి ఎదగడం శుభపరిణామన్నారు రాజు గంగపుత్ర రానున్న రోజులలో సామాజిక కార్యక్రమాలతో పాటు వయో వృద్ధులు మరియ ప్రతిభ కలిగిన నిరుపేద గంగపుత్ర విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తూ మరింత ఉన్నత స్థానానికి ఎదగాలన్నారు
C.E.O
Cell – 9866017966