*జననేత్రం న్యూస్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జిల్లా జులై17*//: జులై 17, 18 తేదీల్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖలో పర్యటించనున్నారు.
పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమైన కొత్త INS నిస్తార్ యుద్ధనౌకను కొత్త జులై 18న నేవల్ డాక్‌యార్డులో రాజ్‌నాథ్ ప్రారంభించనున్నారు.
విశాఖపట్నం కేంద్రంగా నిస్తార్ సేవలలందించనుంది.
భారత్-పాక్ యుద్ధ సమయంలో విశాఖతో సహా తూర్పు తీరాన్ని నాశనం చేయడానికి వచ్చిన పీఎన్‌ఎస్ ఘాజీ జలాంతర్గామిని అప్పటి ఐఎన్‌ఎస్ నిస్తార్ యుద్ధనౌక ధ్వంసం చేసింది.
C.E.O
Cell – 9866017966