జననేత్రం న్యూస్.మేడ్చల్ జిల్లా బ్యూరోజులై19*//:మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ 129, డివిజన్ BRS మహిళా అధ్యక్షురాలు హేమలత రెడ్డి జన్మదిన వేడుకలు, కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ కార్యాలయంలో, కార్పొరేటర్ దంపతుల సమక్షంలో, మరియు డివిజన్ నాయకులు, మహిళా కార్యకర్తల మధ్య ఘనంగా జరిగాయి
C.E.O
Cell – 9866017966