జననేత్రంన్యూస్.కుత్బుల్లాపూర్ నియోజక వర్గంప్రతినిధి జులై19*//:దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గండి మైసమ్మ నుండి నర్సాపూర్ వెళ్లే దారిలో జూలై 11వ తేదీన ఒక వ్యక్తి సొమ్మసిల్లి పడిపోవడంతో, స్థానికులు పోలీసు వారికి తెలపడంతో , పోలీసు వారు అరుంధతి హాస్పిటల్ కి తరలించి అక్కడినుండి గాంధీకి తరలించారు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ వ్యక్తి 16వ తేదీ జూలై మరణించడం జరిగింది ఇట్టి వ్యక్తిని ఎవరైనా గుర్తు పడితే దుండిగల్ పోలీస్ వారికి సమాచారం చేయగలరు ఫోన్ :+918712512769 +919490449072
C.E.O
Cell – 9866017966