జననేత్రం న్యూస్ షాద్ నగర్.ప్రతినిది.జులై20*//:షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ గారు,పొతురాజు లతో కలసి నత్యాలు చేసిన ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ ,
నియోజక వర్గంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగింది..ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ బాబర్ అలీ ఖాన్,సీనియర్ నాయకులు చెంది తిరుపతి రెడ్డి,అగ్గనూర్ బస్వo,బాలరాజు గౌడ్,, శ్రీశైలం గౌడ్ కొప్పునూరి ప్రవీణ్,మురళీమోహన్(అప్పి),, రాయికల్ శ్రీను,ఖదీర్, నరేష్,తుపాకుల శేఖర్, నెహ్రూ నాయక్,శ్రీను నాయక్, దిలీప్, శేఖర్,తదితరులు పాల్గొన్నారు
C.E.O
Cell – 9866017966